వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో బుధవారం ఉదయం కరీంనగర్-సిరిసిల్ల ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బోయిన్‌పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సంపంగి రవి తండ్రి రాజనర్సు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.