అంగన్వాడీల్లో తొలి ముద్దకు కసరత్తు

1చూసినవారు
అంగన్వాడీల్లో తొలి ముద్దకు కసరత్తు
అంగన్వాడీ కేంద్రాల్లోని ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించే తొలి ముద్ద పథకం అమలుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 2,135 కేంద్రాల్లో 42,600 మంది చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ రూపంలో అల్పాహారం అందించనున్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, మానసిక ఎదుగుదలకు తోడ్పడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

సంబంధిత పోస్ట్