బోయినపల్లి మండలం వరద వెళ్లి గ్రామంలో సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మాందల వరుణ్, వార్డు సభ్యులు నాగుల సాంబయ్య గౌడ్, బుర్ర శేఖర్, రాగుల అంజయ్య, గ్రామస్తులు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో గ్రామస్తులతో పాటు ప్రయాణికులకు దాహార్తి తీర్చుటకు చలివేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. \n\nఎస్సై రమాకా ంత్, ఎంపీడీఓ బీమా జయశీల పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.