వీడ్కోలు సమావేశంలో పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి

1చూసినవారు
వీడ్కోలు సమావేశంలో పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేయడం గొప్ప అవకాశమని, ప్రజలు కన్న ఊరులా ఆదరించడం మర్చిపోలేనని పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. సోమవారం రాత్రి జింకల పార్కులో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కన్నతల్లిలా నేర్పించిందని, అధికారులు ఘనంగా సత్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి గౌష్, అడిషనల్ కలెక్టర్లు, టీఎన్జీవో, టీజీవో, తాసిల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :