అర్నకొండ - మల్యాల డబుల్ రోడ్డుకు శంకుస్థాపన

1చూసినవారు
అర్నకొండ - మల్యాల డబుల్ రోడ్డుకు శంకుస్థాపన
చొప్పదండి మండలంలోని అర్నకొండ గ్రామం నుంచి మల్యాల ఎక్స్ రోడ్డు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ. 50 కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్