కొండగట్టు గిరి ప్రదక్షిణ లో ఉచిత బస్సు

2122చూసినవారు
కొండగట్టు గిరి ప్రదక్షిణ లో ఉచిత బస్సు
పౌర్ణమిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానం ఉన్న కొండ చుట్టూ శుక్రవారం 40వ గిరి ప్రదక్షిణను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సురేశ్ ఆత్మారాం తెలిపారు. కరీంనగర్కు చెందిన ఓ భక్తుడు కొండగట్టు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్