కరీంనగర్ లో భారీ వర్షం (వీడియో)

6చూసినవారు
కరీంనగర్ పట్టణంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఐఎండీ సూచించింది.

సంబంధిత పోస్ట్