హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

1చూసినవారు
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు. బలవంతంగా రంగులు పూయడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే 'డయల్ 100'కు కాల్ చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్