రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు.. మంత్రి పొన్నం

1చూసినవారు
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు.. మంత్రి పొన్నం
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ స్నేహం, సౌహార్దం, ఆనందానికి ప్రతీక అని, రంగులలా జీవితాలు సంతోషాలతో నిండాలని, ప్రతి ఇంట్లో ఐక్యత, శాంతి, సుఖసమృద్ధులు నెలకొనాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా సామరస్యంతో ముందుకు సాగుదామని, ద్వేషాలకు తావులేకుండా ప్రేమ, పరస్పర గౌరవంతో సమాజాన్ని బలపరచుదామని పిలునిచ్చారు. సహజసిద్ధమైన రంగులతో, సంప్రదాయ పద్ధతిలో హోలీ జరుపుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్