ఇల్లంతకుంటలో గుడిసె దగ్ధం, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి

1036చూసినవారు
ఇల్లంతకుంటలో గుడిసె దగ్ధం, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం, కందికట్కూరు గ్రామంలో మంగళవారం, నివసించడానికి నిర్మించుకున్న గుడిసె అగ్నికి ఆహుతి అయింది. మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న టేకు ఎల్లవ అనే వ్యక్తికి చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనతో సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీటితో విజ్ఞప్తి చేశారు. సహాయం కోసం ఫోన్ పే నంబర్ 9133283445 (స్వప్న)ను సంప్రదించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్