కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రులు, రెబల్స్ ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారారు

2చూసినవారు
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రులు, రెబల్స్ ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారారు
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 66 డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. స్వతంత్రులు, రెబల్స్ ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారారు. ఎంఐఎం 15 చోట్ల, జనసేన, బీఎస్పీలు గణనీయమైన స్థానాల్లో పోటీ చేస్తూ తృతీయ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు భారీగా చీలిపోయి, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్