బోయినిపల్లి మండలంలో 2025-26 యాక్షన్ ప్లాన్ కింద ఎస్సీ కార్పొరేషన్ వ్యక్తిగత లోన్ల మంజూరుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంకుల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. \n\nబోయినిపల్లి మండల పరిధిలోని దరఖాస్తుదారులకు బుధవారం 06. 05. 2026, ఉదయం 11: 00 గంటలకు* మండల పరిషత్ కార్యాలయం, బోయినిపల్లిలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. దరఖాస్తు దారులు\n తప్పక హాజరు కావాలని ఎంపీడీవో భీమ జయశీల ప్రకటన ద్వారా తెలిపారు.