ఫిర్యాదుల స్వీకరణేనా.. పరిష్కారం లేదా?

1చూసినవారు
ఫిర్యాదుల స్వీకరణేనా.. పరిష్కారం లేదా?
కరీంనగర్: ప్రజావాణిలో గత ఆరు నెలల్లో 3,780 ఫిర్యాదులు అందగా, వాటిలో 3,369 పరిష్కరించబడ్డాయని అధికారులు తెలిపారు. 317 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉండగా, 94 ఫిర్యాదులను సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. అయితే, అధికారిక లెక్కలకు భిన్నంగా, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, ఫిర్యాదుల స్వీకరణకే అధికారులు పరిమితమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
Job Suitcase

Jobs near you