ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ లో ప్రథమ బహుమతి జేశ్రీత్

1చూసినవారు
ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ లో ప్రథమ బహుమతి జేశ్రీత్
కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీపురంకు చెందిన సుధాగోని జేశ్రీత్ గౌడ్, కరీంనగర్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ విజయం అనంతరం, కాకతీయ హైస్కూల్ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు జేశ్రీత్ గౌడ్‌ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్