బోయినపల్లి మండల
బీజేపీ అధ్యక్షుడు ఎడపల్లి పరశురామ్ ఆధ్వర్యంలో నాయకులు మిడ్ మానేరును సందర్శించి, 12 ఏళ్లుగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్,
కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు
బీజేపీ పోరాడుతుందని తెలిపారు.