కరీంనగర్: ఏసీబీ దాడులు

6చూసినవారు
కరీంనగర్: ఏసీబీ దాడులు
కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్ షాప్ పర్మిషన్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్, ప్రైవేటు వ్యక్తి రాము లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్