కరీంనగర్: ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం

2చూసినవారు
కరీంనగర్: ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం
KNR జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో డైరెక్టర్ డాక్టర్ యం.రవి కుమార్ లైఫ్ స్కిల్, ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంచడానికి ఈ తరగతులు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన యువతకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్