2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 95. 43 కోట్ల స్థూల లాభంతో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తెలంగాణలో అగ్రగామిగా నిలిచింది. డిపాజిట్లు రూ. 5,284. 92 కోట్ల నుంచి రూ. 5,349. 03 కోట్లకు, అడ్వాన్సులు రూ. 5,056. 17 కోట్లకు పెరిగాయి. మొత్తం వ్యాపారం రూ. 8,553. 20 కోట్లకు చేరింది. ఎన్పీఎ 0. 54% నుంచి 0. 44%కు తగ్గడం ఒక రికార్డు. ఈ సందర్భంగా సీఈఓ ఎన్. సత్య నారాయణ రావు ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు.