కరీంనగర్: కుటుంబ కలహాలతో వృద్ధురాలి హత్య

2చూసినవారు
కరీంనగర్: కుటుంబ కలహాలతో వృద్ధురాలి హత్య
శంకరపట్నం మండలం కరీంపేట్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, ఆమె తల్లి, సోదరుడు కలిసి భర్త తల్లి మల్లమ్మ(65)పై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో మల్లమ్మ మృతి చెందగా, భర్త రాజుకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్