కరీంనగర్: కోతులు, కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు

0చూసినవారు
కరీంనగర్: కోతులు, కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, ఇప్పలపల్లి గ్రామాలలో శనివారం కోతుల దాడిలో నలుగురు గాయపడ్డారు. అదేవిధంగా, కన్నాపూర్లో కుక్క దాడిలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితులందరూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు.

సంబంధిత పోస్ట్