కరీంనగర్: నేడు భారీ వర్షాలు

1చూసినవారు
కరీంనగర్: నేడు భారీ వర్షాలు
రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్