కరీంనగర్: బెడిసి కొట్టిన కిడ్నాప్ యత్నం!

13చూసినవారు
కరీంనగర్: బెడిసి కొట్టిన కిడ్నాప్ యత్నం!
కరీంనగర్ ఖాన్పురా కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. విచారణలో వారు జిల్లాలో రెండు, మూడు ముఠాలుగా తిరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్