కరీంనగర్: కోతుల పరుగులు.. వీడియో వైరల్
By vaddagani Srikanth 8చూసినవారుపై వీడియోలో కోతులు ఏదో అత్యవసర మీటింగ్కు బయలుదేరుతున్నట్లుగా కనిపిస్తుంది కదూ. కోతులు గుంపులుగా వెళ్తుంటే స్థానికులు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. 'అర్జంట్ మీటింగ్కు వెళ్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాయి. దండయాత్రకు, గొడవకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది' అని సరదాగా చర్చించుకుంటున్నారు. ఈవీడియో KNR(D)సైదాపూర్ మండలంలోనిది. కోతుల బీభత్సంపై హాస్యం పండిస్తున్నా, వాటి బెడద మాత్రం తగ్గడంలేదు.