కరీంనగర్: ఒక్కసారిగా వర్షం.. రైతన్న ఆందోళన

1202చూసినవారు
కరీంనగర్: ఒక్కసారిగా వర్షం.. రైతన్న ఆందోళన
మంగళవారం ఉదయం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి, సోమారం, లస్మన్నపల్లి, ఎక్లాస్పూర్, దుద్దెనపల్లి, రాంచంద్రాపూర్, జాగిరిపల్లి, వెన్కెపల్లి తదితర గ్రామాల్లో మొదలైన వర్షం భారీగా కురుస్తోంది. కళ్ళాల్లో, రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని, చేతికొచ్చిన పంట నీటిపాలయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్