కరీంనగర్: టిప్పర్ లారీ బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

0చూసినవారు
కరీంనగర్: టిప్పర్ లారీ బోల్తా.. డ్రైవర్ కు గాయాలు
కేశవపట్నం-వంకాయగూడెం గ్రామాల శివారులోని చెక్ డ్యాం వద్ద మట్టి శనివారం టిప్పర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్