కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

55చూసినవారు
కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం. ఎం ప్రకాష్, పలువురు కౌన్సిలర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్