కరీంనగర్: 3 రోజులుగా తల్లి సమాధి వద్ద యువతి నిద్ర

6చూసినవారు
కరీంనగర్: 3 రోజులుగా తల్లి సమాధి వద్ద యువతి నిద్ర
తల్లి మరణాన్ని తట్టుకోలేక కరీంనగర్ కబరస్తాన్ స్మశాన వాటికలో ఒక యువతి మూడు రోజులుగా తల్లి సమాధి వద్ద నిద్రిస్తోంది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మానవతావాదులు షీ టీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులను స్పందించి యువతికి రక్షణ, వైద్యం అందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్