కరీంనగర్: జెడ్పీ ఛైర్మన్.. అక్కడి నుంచే.!

1208చూసినవారు
కరీంనగర్: జెడ్పీ ఛైర్మన్.. అక్కడి నుంచే.!
కరీంనగర్ జిల్లాలో జెడ్పీ ఛైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. జిల్లాలో మొత్తం 15 ZPTCలు ఉండగా, రామడుగు, చిగురుమామిడి, చొప్పదండి, శంకరపట్నం, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో గెలిచే ZPTCలకు ప్రత్యక్షంగా ఈ పదవి దక్కే అవకాశం ఉంది. కొత్తపల్లి, గంగాధర, మానకొండూర్, వీణవంక, హుజరాబాద్, గన్నేరువరం మండలాల నుంచి బీసీలు పరోక్షంగా గెలిచినా వారికి కూడా అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్