కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత

7చూసినవారు
మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఉదయం 7:30 గంటలకు మూసివేశారు. గ్రహణం అనంతరం సాయంత్రం 7:00 గంటలకు పుణ్యాహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం నుంచి యథావిధిగా భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్