రైతుల కొరకు న్యాయ విజ్ఞాన సదస్సు - జిల్లా జడ్జి యశ్వంత్ సింగ్

3చూసినవారు
రైతుల కొరకు న్యాయ విజ్ఞాన సదస్సు - జిల్లా జడ్జి యశ్వంత్ సింగ్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల రైతులందరి కోసం కొత్తపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు న్యాయ విజ్ఞాన సదస్సులో కరీంనగర్ జిల్లా జడ్జి యశ్వంత్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులందరూ రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వాటికి సంబంధించిన కరపత్రాలను రైతులందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునయక్, కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, కొత్తపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి పజిల్, ఇతర వ్యవసాయ అధికారులు, DLSA జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు సీనియర్ న్యాయవాదులు చంద్ర ప్రకాష్ రెడ్డి, కిరణ్ కుమార్, మౌనిక, రైతు సంఘం అధ్యక్షులు న్యాలమడుగు శంకరయ్య, మండలంలోని రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్