ఫిజియోథెరపీ సెంటర్ ను ప్రారంభించిన.. గ్రంథాలయ సంస్థ చైర్మన్

2చూసినవారు
ఫిజియోథెరపీ సెంటర్ ను ప్రారంభించిన.. గ్రంథాలయ సంస్థ చైర్మన్
కరీంనగర్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్న వెంకటాద్రి హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్‌ను కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్