పోగొట్టుకున్న మొబైల్స్ స్వాధీనం: బాధితులకు అప్పగింత

0చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్స్ స్వాధీనం: బాధితులకు అప్పగింత
జమ్మికుంట పట్టణ పరిధిలో గత కొంతకాలంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు, టౌన్ సీఐ రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సౌమ్య వాటిని ట్రేస్ చేసి రికవరీ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను యజమానులకు అప్పగించారు. కొమ్ము ప్రేమ్ కుమార్, ఎండి రియాజుద్దీన్, గాదె రాములు, ఎండి సాదిక్, యాద వెంకటాచలం తమ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్