శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భక్తులకు మ్యాట్ అందజేత: శ్రీనివాస్

1చూసినవారు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భక్తులకు మ్యాట్ అందజేత: శ్రీనివాస్
బోయిన్‌పల్లి మండలంలోని తడగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, సోమవారం కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ముదాం శ్రీనివాస్ దేవస్థానం వద్ద మ్యాట్‌లను అందజేశారు. వెంకటేశ్వర స్వాములు, హనుమాన్ స్వాములకు, భక్తులకు ఉపయోగపడేలా ఈ మ్యాట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాములు ముదాం శ్రీనివాస్‌పై స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్