పారదర్శక పాలనకు 'మేరీ పంచాయతీ' యాప్

1చూసినవారు
పారదర్శక పాలనకు 'మేరీ పంచాయతీ' యాప్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసి, కొత్త పాలన మొదలైంది. గ్రామ అభివృద్ధి బాధ్యత కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులపై ఉంది. ప్రభుత్వాలు పంపే నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడం ఓటరు హక్కు. ఈ నేపథ్యంలో, పాలనలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 'మేరీ పంచాయతీ' యాప్ ను ప్రజల ముందుకు తెచ్చింది.

సంబంధిత పోస్ట్