వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం

0చూసినవారు
గంగాధర మండలం హిమ్మత్నగర్, రంగారావుపల్లి, ఉప్పర మల్యాల, కురిక్యాల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో డి. రాము, వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఎస్ఐలు వంశీ కృష్ణ, నరేశ్, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్