రాములోరికి పట్టు వస్రాలు సమర్పించిన.. ఎమ్మెల్యే సత్యం

8చూసినవారు
శ్రీరామనవమి సందర్భంగా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్