చిన్నారి వైద్యానికి. 5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే సత్యం

1చూసినవారు
చిన్నారి వైద్యానికి. 5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే సత్యం
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమాల్యాలకు చెందిన లంకదాసరి శంకర్ కుమార్తె రిషాశ్రీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదలకు వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్