కాళ్లు లేకపోయినా నేరాలు మానని మోస్ట్ వాంటెడ్ ఖాలీద్ అరెస్ట్

1చూసినవారు
కాళ్లు లేకపోయినా నేరాలు మానని మోస్ట్ వాంటెడ్ ఖాలీద్ అరెస్ట్
కరీంనగర్ లో పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధూమ్ ఖాలీద్ చివరకు పోలీసులకు చిక్కాడు. చనిపోయాడనే ప్రచారం చాలా ఏళ్లుగా ఉన్నా, దాన్ని నమ్మని పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. కాళ్లు లేని స్థితిలోనూ నేరాలు చేస్తూనే ఉన్నాడనే సమాచారంతో సీఐ నిరంజన్ రెడ్డి బృందం అతడిని అరెస్ట్ చేసింది. పదేళ్ల తర్వాత పట్టుబడిన ధూమ్ ఖాలీద్ అరెస్ట్‌తో పోలీస్ శాఖలో హర్షం వ్యక్తమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్