మున్సిపల్ ఎన్నికల పోరు: కరీంనగర్‌లో 398 మంది అభ్యర్థులు బరిలో

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికల పోరు: కరీంనగర్‌లో 398 మంది అభ్యర్థులు బరిలో
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, కరీంనగర్ కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జమ్మికుంటలోని 30 వార్డులకు 159 మంది, హుజురాబాద్‌లోని 30 వార్డులకు 143 మంది, చొప్పదండిలోని 14 వార్డులకు 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

సంబంధిత పోస్ట్