కరీంనగర్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభం

6చూసినవారు
కరీంనగర్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభం
కరీంనగర్ జిల్లా కేంద్రంలో, 49వ డివిజన్ లోని లేబర్ అడ్డ చౌరస్తాలో నూతన రేషన్ షాప్ ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్, 63వ డివిజన్ కార్పొరేటర్ దేశ శిల్పా వేదం, 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాష్, రేషన్ డీలర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవం ద్వారా స్థానిక ప్రజలకు రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్