కొండగట్టులో పత్రిక కథనానికి అధికారులు స్పందించరూ.

4చూసినవారు
కొండగట్టులో భక్తుల నుంచి కొబ్బరికాయలు కొట్టేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలకు అధికారులు స్పందించిన నేపథ్యంలో, ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయం, భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ ఆలయాల్లో కూడా ఇదే తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వేములవాడ రాజన్న ఆలయ ఈవో వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్