
మావోయిస్టు పార్టీ ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమన్న లొంగుబాటు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన అగ్ర మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు డీజీపీ ముందు లొంగిపోయారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణరావు లొంగుబాటుతో ఏపీ నుంచి మిగిలిన ఏకైక కీలక నేత కూడా లొంగిపోయినట్లయింది, దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ముగిసినట్లు తెలుస్తోంది.




