పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రులు

5చూసినవారు
పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రులు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో ప్రేమ వివాహం చేసుకున్న రవికుమార్, నిజామాబాద్ కు చెందిన లలిత దంపతుల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో, వారిద్దరూ తమ పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారు. కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

సంబంధిత పోస్ట్