PMJ జువెలరీ దోపిడీ.. పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు

1చూసినవారు
PMJ జువెలరీ దోపిడీ.. పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు
కరీంనగర్ PMJ జువెలరీ దోపిడీ కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రఘునాథ్ కర్మాకర్, రాబిష్ కుమార్, మెహదాబ్ ఖాన్‌లకు జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు, అనంతరం వారిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, దోపిడీకి గురైన బంగారం ఆచూకీ కోసం నిందితులను సుదీర్ఘంగా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్