ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ శాఖ సీరియస్

0చూసినవారు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ శాఖ సీరియస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతోందని, న్యాయ నిపుణుల సలహా తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం. ఈ పరిణామాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్