విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో, శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏడీఈ లావణ్య తెలిపారు. సంతోష్ నగర్, సంతోషిమాత టెంపుల్, శక్తి టెంపుల్, బాలజీ సూపర్ మార్కెట్, భాగ్య నగర్, జ్యోతినగర్, గీతాభవన్ బ్యాక్ సైడ్, కార్పెంటర్ సొసైటీ, హనుమాన్ టెంపుల్, కొత్త లేబర్ అడ్డా, సాయి బాబా గుడి, సెయింట్ జోన్ స్కూల్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు.