తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గా రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పీఎం సూర్య గర్, పీఎం కుసుమ్, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్టుల స్థాపన వంటి ప్రభుత్వ పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషిస్తారు.