విలాసాగర్ పోచమ్మ ఆలయంలో పాత విగ్రహ తొలగింపు

632చూసినవారు
విలాసాగర్ పోచమ్మ ఆలయంలో పాత విగ్రహ తొలగింపు
బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో పాత విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా తొలగించారు. సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జూలై 3 నుంచి 5వ తేదీ వరకు నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని సర్పంచ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందాలని, గ్రామస్తులు, యువత సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్