ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

0చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం జగిత్యాల జిల్లా రాఘవపేట, మేడిపల్లిలో 44.3°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, కల్వచర్లలో 44.2°C, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్, ఇందుర్తిలో 43.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 43.5°C, సిరిసిల్లలో 43.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలుల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :