చికిత్స పొందుతున్న వ్యక్తికి రూ. 5 లక్షల ఎల్వోసి అందజేత

1చూసినవారు
చికిత్స పొందుతున్న వ్యక్తికి రూ. 5 లక్షల ఎల్వోసి అందజేత
బోయినపల్లి మండలంలోని నిలోజిపల్లి గ్రామానికి చెందిన జెడిపల్లి సదాశివ రెడ్డి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం స్పందించి, రూ. 5 లక్షల ఎల్వోసీని మంజూరు చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సత్వర సాయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్